హర్ష సాయి పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు

 1.  ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనమైన కేసు నమోదయింది ఇక ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తెలియని వాళ్ళు అంటూ కూడాను తెలుగు ప్రజలు ఉండరు ముఖ్యంగా instagram వాడే ప్రతి ఒక్కరికి కూడాను హర్ష సాయి తెలుస్తారు.

2. ఇక యూట్యూబర్ హర్ష సాయి పై అత్యాచారం కేసు అలాగే నగ్న చిత్రాలు వీడియోలు తీసి నటిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల కోసం దూషించిన ఆరోపణలపై నర్సింగ్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.



ఆ అమ్మాయి ఎవరంటే ?

1. ముంబైకి చెందిన 25 ఏళ్ల నటి గతంలో టెలివిజన్ లో రియాలిటీ షో లో కనిపించింది ఇక మరియు ఏడాది క్రితం కూడా విడుదలైన సినిమాలో హర్ష సాయి తో పాటు మహిళ ప్రధాన పాత్ర పోషించింది మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపించి తదుపరి విచారణకు తదుపరి విచారణ జరుపుతున్నట్లు నర్సింగ్ పోలీసులు కూడా తెలిపారు.

2. ఇక హర్ష సాయిని ఇంకా అరెస్ట్ చేయని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటి హర్ష సాయి ఇద్దరు కూడాను మొదట కామన్ ఫ్రెండ్స్ గా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీలో ఒక కామన్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీలో కలుసుకున్నారని చెప్పేసి అలాగే ఒకరికొకరు పరిచయం చేసుకున్నారని కూడాను ఇక ఇదే క్రమంలో వారు ప్రేమలో పడ్డారు.

3. అలాగే మరియు సాయి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చాడని చెప్పేసి కూడాను పోలీసులు తెలిపినారు ఇక ఇదే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆ యువతి పేర్కొందని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది

4. ఇక ఆమె నగ్న చిత్రాలను క్లిక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం కూడాను ప్రారంభించాడు అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసిన మేరకే ఇక పోలీస్ కేసు నమోదు చేశారు ఇక తన దాతృత్వ చర్యల వీడియోలు ఇక సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో వైరల్ కావడంతో పాటు హర్ష సాయి వెలుగులోకి వచ్చాడు.

5. ముఖ్యంగా గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేసిన యువతి ఉన్నారో. ఆమె దాదాపుగా రెండు కోట్ల రూపాయలు హర్ష సాయి కి ఇచ్చినట్లుగా కూడాను ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొంది.




Post a Comment

0 Comments