కోపంతో ఊగిపోతున్న ఎన్టీఆర్ అభిమానులు

  •  ఎన్టీఆర్ అభిమానులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన Novatel  యాజమాన్యం.
  •  దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది. హైదరాబాద్ లో నNovatel  అని ఒక హోటల్ ఉంటుంది అక్కడ ఈవెంట్ ని కండక్ట్ చేయాలని ప్లాన్ చేశారు
  •  జనాలు భారీ మొత్తంలో వచ్చారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు ఆ హోటల్ తాలూకా ప్రాపర్టీ కూడా డామేజ్ అయింది.


క్యాన్సిల్ అయిపోయిన ఈవెంట్ గురించి ఎన్టీఆర్ బాధపడుతూ ఈ విధంగా తన అభిమానులతో తన బాధను పంచుకున్నాడు :-

  • అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవ్వటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ గురించి దేవర మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను కానీ ఈ సెక్యూరిటీ రీసన్స్ వల్ల ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవర ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్.
  • ఆర్గనైజర్స్ ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పు అనేది ఆ నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతో నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27 వ తారీకు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరు అందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలు ఎగిరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను 27 వ తారీకు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివ గారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది.
  • అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకు చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్.

Post a Comment

0 Comments