జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు



1. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేదింపుల కేసు నమోదయింది హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

2. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఈ ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ పై ఐపీసి సెక్షన్ 376 తో పాటు బెదిరించారు అని కేసు నమోదు చేశారు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడు అని మహిళా కొరియోగ్రాఫర్ చెప్తున్నారు.

3. రాయదుర్గం నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఈ కేసు బదిలీ చేశారు గత కొంతకాలం నుంచి తనకు కొరియోగ్రాఫర్ గా అవకాశాలు రాకుండా చేయడమే కాకుండా తను ఆ తనకు కార్డు కూడా రాకుండా ఒక దశలో అడ్డుకున్నాడు అంటూ ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేస్తున్నారు.

4. జానీ మాస్టర్ మీద కూడా గతంలో కూడా అనేకసార్లు క్రిమినల్ అఫెన్స్ కింద కేసులు అయితే నమోదు అయినాయి మేడ్చల్ అంటే 2015 లో లోకల్ కోర్ట్ మేడ్చల్ దగ్గర సుమారుగా ఆరు నెలలు జైలు శిక్ష పడిందని కూడా పూర్తిగా తెలుస్తుంది.

5. మొత్తానికి జానీ మాస్టర్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం, మైనర్‌పై జరిగిన దాడులపై చట్టం ఎంత కఠినంగా ఉన్నదీ చూపిస్తుంది.


     పోలీసులు ఇంకా పూర్తి వివరాలను వెల్లడించకపోవడం, విచారణలో పారదర్శకతపై ప్రశ్నలు ఉంచుతుంది.



Post a Comment

0 Comments